హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి దారుణం’

ATP: ఎంపీ మిథున్ రెడ్డి దాడి దారుణమని గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రామారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థులను రాజకీయంగానే ఎదుర్కోవాలని దాడులకు పాల్పడడం సమంజసం కాదని విమర్శించారు. దాడులు చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.