కోనసీమ: స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన శ్రేణులు సమాయత్తం కావాలని జనసేన పార్టీ నేతలు పిలుపునిచ్చారు. అమలాపురంలో శుక్రవారం ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ సమన్వయకర్త యాళ్ల సతీష్ పాల్గొని మాట్లాడారు. పార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలపై జనసేన సమావేశం


