హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'భూమన నామినేషన్ పత్రాలు లాక్కున్నారు'

తిరుపతి బైరాగిపట్టెడ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ మహిళా అభ్యర్థులపై దౌర్జన్యానికి పాల్పడి, వారి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని టీడీపీ నాయకులు ఆరోపించారు. బహిరంగంగా నామినేషన్ పత్రాలను లాక్కెళ్లడం ఏమిటని వారు ప్రశ్నించారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.