కోనసీమ: అమలాపురం మున్సిపల్ ఎన్నికల్లో 9 అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. సూర్య నగర్ కమ్యూనిటీ హాలు, 17వ వార్డులోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, 18వ వార్డులోని గోపాలకృష్ణ గోఖలే ప్రాథమిక పాఠశాల, 19వ వార్డులోని జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాలను అతి సమస్యాత్మక కేంద్రాలుగా పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
18 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు


