హైదరాబాద్: 28°C
క్రీడలు

'పిచ్‌లు బౌలర్లకు సహకరించేలా చూడండి'

కేవలం ఫోర్లు, సిక్స్‌లే కాకుండా బంతి-బ్యాట్‌కు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా పిచ్‌లను తయారు చేయాలని భారత మాజీ చీఫ్‌ సెలక్టర్ చేతన్ శర్మ సూచించాడు. వన్‌సైడెడ్ మ్యాచ్‌లు అభిమానులకు బోర్ కొట్టిస్తాయని, బౌలర్లకు సహకరించే పిచ్‌లను బీసీసీఐ ఏర్పాటు చేయాలని, లేకపోతే బౌలర్లు పుంజుకోవడం కష్టమని పేర్కొన్నాడు.