ఆసియా క్రీడల్లో పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన అథ్లెట్లను ప్రధాని మోదీ అభినందించారు. దిల్లీలోని ఆయన మాట్లాడుతూ.. మహిళా అథ్లెట్ల అద్భుత ప్రదర్శనను కొనియాడారు. 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునే దిశగా భారత్ తీవ్రంగా కృషి చేస్తోందని మోదీ పునరుద్ఘాటించారు. ఈ టోర్నీలో భారత్ 85 పతకాలు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
క్రీడలు
అథ్లెట్లను అభినందించిన మోదీ


