ఉప్పల్ వేదికగా జరిగిన నాలుగో టీ20లో విండీస్ బౌలర్ కీమో పాల్, భారత బ్యాటర్ అభిషేక్ శర్మ మధ్య మాటల యుద్ధం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యాచ్ ముగిశాక కరచాలనం సమయంలో కీమో పాల్ సైగలతో కవ్వింపు చర్యలకు పాల్పడటంతో అభిషేక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది సరైన పద్ధతి కాదంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
క్రీడలు
విండీస్ కవ్వింపు చర్యలు.. అభిషేక్ వార్నింగ్!


