NZB: అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలకు జిల్లా నుంచి తొమ్మిది మంది ఎంపికయ్యారు. వీరిలో ఏడుగురు రిటైర్డ్ ఉద్యోగులు,ఇద్దరు లీడింగ్ ఫైర్ ఫైటర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. అనంతరావు, ప్రకాశ్తో పాటు రిటైర్డ్ ఉద్యోగులు గంగాధర్,చంద్రగౌడ్, విఠల్, గంగారాం, ఉస్మాన్, సంజీవయ్య, గంగాదాస్, పతకాలు సాధించారు.
తెలంగాణ
అగ్నిమాపక శాఖలో జిల్లాకు పతకాలు..!


