హైదరాబాద్: 28°C
తెలంగాణ

బూర్గులలో అండర్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

RR: బూర్గుల గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. అదేవిధంగా గ్రామానికి బస్సులు సమయపాలనతో నడిపించాలని ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తిపై ఆర్టీసీ డీఎం మాట్లాడి సమస్యను పరిష్కరించారు. గ్రామ అభివృద్ధితో పాటు ప్రజా రవాణా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.