విండీస్‌తో ఐదో టీ20 జట్టులో భువనేశ్వర్‌కు సెలక్షన్ కమిటీ చోటు కల్పించింది. గత మ్యాచ్‌లో అర్ష్‌దీప్ గాయపడిన నేపథ్యంలో భువీకి అవకాశం ఇచ్చారు. నాలుగేళ్ల తర్వాత భువనేశ్వర్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేస్తున్నాడు. శనివారం బెంగళూరు వేదికగా భారత్- విండీస్ జట్ల మధ్య ఐదో టీ20 జరగనుంది. 37 ఏళ్ల భువీ చివరగా 2022లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు.
క్రీడలు
రేపటి మ్యాచ్‌తో భువీ రీఎంట్రీ


