పచ్చి కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచుతుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారు రోజూ కొద్దిగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. రోగనిరోధకశక్తిని పెంచి, వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో ఉపయోగపడుతాయి. అలసటగా ఉన్నప్పుడు పచ్చికొబ్బరి ముక్క నమిలితే తక్షణ ఉత్సాహం వస్తుంది.
ఆరోగ్యం
పచ్చి కొబ్బరి తింటే కలిగే ప్రయోజనాలు


