హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు: ఎమ్మెల్యే

HNK: అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం 210 మంది లబ్ధిదారులకు అంబేడ్కర్ భవన్‌లో ఇందిరమ్మ ఇళ్ల పత్రాలను పంపిణీ చేశారు. ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు పాల్గొన్నారు.