హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'లా సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో యోగివేమన విశ్వవిద్యాలయం పరిధిలో ఈ నెల 23 నుంచి జరగనున్న లా 2, 4వ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు డిమాండ్ చేశారు.ముడియం చిన్ని, కార్యదర్శి వీరణాల శివకుమార్ పాల్గొన్నారు.విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.