KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో డీఎస్పీ బాలస్వామి రెడ్డి పర్యవేక్షణలో డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నామినేషన్ కేంద్రం వద్ద పటిష్ట భద్రత....డ్రోన్ కెమెరాలతో నిఘా


