హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: బొబ్బిలిలో తొలి నామినేషన్ దాఖలు

విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక ఎన్నికల్లో తొలి నామినేషన్ దాఖలైంది. 19వ వార్డు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొత్స అప్పారావు శుక్రవారం మద్దతుదారులతో కలిసి పురపాలక కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.