హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవనం అభివృద్ధి పనుల కోసం రూ 1,01,116 విరాళం

W.G: కాళ్ల మండలం కాళ్లకూరు లోని స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో అన్నదాన భవనము అభివృద్ధి పనులు కోసం భీమవరానికి చెందిన కలిదిండి రామరాజు (రిటైర్డ్ జడ్జి )సరస్వతి దంపతులు, కుమారుడు లాయర్ శ్రీనివాస వర్మ, విజయలక్ష్మి రూ.1,01,116 విరాళం శుక్రవారం అందచేసినట్టు చైర్మన్ అడ్డాల శివరామరాజు తెలిపారు. దాతలకు స్వామి వారి శేష వస్త్రం,ప్రసాదాలు అందజేశారు.