హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో చేరిన సీనియర్ నాయకుడు ద్వారపురెడ్డి

PPM: టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ పార్వతీపురంలో జనసేన పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ నాగబాబు సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకుని పార్టీలో చేరినట్లు సమాచారం. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.