హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులకు ఇండ్లను మంజూరు చేయాలి'

JN: ఫతేపూర్ గ్రామంలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని చిలుకూరు మండల BRS ఇన్చార్జి రమేష్ నాయక్ అన్నారు. ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న నిజమైన పేదలను గుర్తించి, ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించాలన్నారు.