MNCL: జన్నారం ప్రభుత్వ ఆస్పత్రి ప్రజలకు రోగులకు మంచి వైద్య సేవలు అందించాలని మంచిర్యాల జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. శుక్రవారం ఉదయం ఆయన జన్నారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్యులకు సిబ్బందికి సూచన చేశారు. ప్రజలకు అవసరమైన అన్ని మందులు ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు.
తెలంగాణ
మంచి వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి సూచన


