హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవారికి మాజీ గ్రంథాలయ చైర్మన్ ప్రత్యేక పూజలు

MNCL: బెల్లంపల్లి మండలంలోని కన్నాల జాతీయ రహదారిపై ఉన్న బంగారు మైసమ్మ ఆలయంలో అమ్మవారిని మాజీ గ్రంథాలయ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రేణికుంట్ల ప్రవీణ్ శుక్రవారం దర్శించుకున్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు.