హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉదయాన్నే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్

ఉదయాన్నే జొన్న రొట్టెలు తింటే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. జొన్న రొట్టెలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తొలిగిపోయి జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేస్తుంది. జొన్న రొట్టెలు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత తగ్గుతుంది.