హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు అండగా కూటమి ప్రభుత్వం

KRNL: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలిచిందని మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి తెలిపారు. మరో 2,721 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెండో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించడం, పారదర్శకంగా బదిలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.