హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ-బస్సుల టెండర్లు రద్దు చేయాలి

NTR: జీసీసీ  పద్ధతిలో 1,450 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించ్చొదని ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కోరింది. కన్వీనర్లు వై.శ్రీనివాసరావు, పలిశెట్టి దామోదరరావు  విజయవాడ ఆర్టీసీ హౌస్‌లో ఈడీ  బ్రహ్మానందరెడ్డికి వినతిపత్రం ఇచ్చారు.సంస్థయే ప్రభుత్వ నిధులతో బస్సులు కొని సొంత సిబ్బందితో నడపాలన్నారు.