హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోమశిల జలాశయం తాజా అప్‌డేట్

NLR: అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయం నీటిమట్టం వివరాలను అధికారులు తాజాగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నాటికి జలాశయంలో 19.550 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఎగువ ప్రాంతాల నుండి జలాశయానికి 853 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయంలో 66 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతోంది.