SRCL: గంభీరావుపేట మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై శ్రీకాంత్‌ను ఉన్నతాధికారులు గురువారం హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎస్సైను స్టేషన్ నుంచి హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
వార్తలు
గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ హెడ్ క్వార్టర్‌కు అటాచ్


