హైదరాబాద్: 28°C
వార్తలు

స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం

NLR: ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో సిద్ధంగా ఉందని పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ సోము అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి దేశాన్ని రక్షించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కానాల హజరత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.