ప్రకాశం: వెలిగండ్ల మండల జడ్పీటీసీ స్థానం ఎస్సీ జనరల్కు కేటాయించడంతో వైసీపీ అభ్యర్థిగా గుడిపాటిపల్లికి చెందిన పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కటికల వెంకటరత్నాన్ని గురువారం కనిగిరి వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వెంకటరత్నం ప్రస్తుతం రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శిగా కొనసాగుతున్నారు.
వార్తలు
వెలిగండ్ల జడ్పీటీసీ అభ్యర్థిగా వెంకటరత్నం


