హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

టీ/కాఫీలతో ఇవి తింటున్నారా..?

టీ, కాఫీలతోపాటు బిస్కట్లు, సమోసాలు, బ్రెడ్ వంటివి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ అలవాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వేడి టీ, కాఫీల్లోని కెఫిన్ పానీయాలతో మైదా, నూనె పదార్ధాలు కలిపి తీసుకుంటే ఎసిడిటీ, గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి. పైగా ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతాయి. టీతో బిస్కట్లు కాకుండా గుప్పెడు మొలకలు, ఫ్రూట్స్ లాంటివి తింటే బెటర్.