HYD: షేక్పేట ఓయూ కాలనీలో నెలల తరబడి డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీటి దుర్వాసనతో ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. GHMC అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు


