HYD: నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జూబ్లీహిల్స్ చెకోపోస్ట్ నుంచి NFCL జంక్షన్ వరకు రూ.1,090 కోట్లతో నిర్మిస్తున్న 4.3 కి.మీ. ఆరు లేన్ల బై-డైరెక్షనల్ స్టీల్ ఫ్లైఓవర్ పనులను GHMC కమిషనర్ కర్ణన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. KBR పార్క్ పరిసరాల్లో జంక్షన్ల అభివృద్ధి పనులను ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
కేబీఆర్ పార్క్ జంక్షన్ల అభివృద్ధికి వేగం


