హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి: సీతక్క

MLG: రాబోయే పట్టభద్రుల MLC ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పార్టీశ్రేణులు సమష్టిగా పనిచేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మడికొండలో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, పట్టభద్రులు, యువత అభ్యున్నతికి చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.