W.G : పాలకొల్లు ప్రభుత్వ ఆస్పత్రి నూతన భవనం పై అంతస్తు కోసం రూ. 24.5 కోట్లు మంజూరయ్యాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన మోడల్ను ఆయన విడుదల చేశారు. గతంలో మంజూరైన రూ. 12.5 కోట్లతో పాటు ఇతర అభివృద్ధి పనులకు కలిపి మొత్తం రూ. 50 కోట్ల నిధులతో ఆస్పత్రి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'పాలకొల్లు ఆసుపత్రి అభివృద్ధికి నిధులు మజూరు'


