KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ ఈ. బాలస్వామి రెడ్డి వన్టౌన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ప్రొద్దుటూరు డీఎస్పీ


