హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కోర్టు భవనాలకు తక్షణ మరమ్మతులు చేపట్టాలి'

అన్నమయ్య: గత మూడేళ్లుగా పురోగతికి నోచుకోని రాయచోటి కోర్టు భవనాలకు తక్షణమే మరమ్మతులు చేపట్టి, తిరిగి అక్కడే కోర్టుల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. రామ్ గోపాల్ ఆదేశించారు. రాయచోటి బార్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులకు మరమ్మతుల అంచనాలు సిద్ధం చేయాలని సూచించారు.