KDP: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని SI హారిక హెచ్చరించారు. గురువారం ఆమె మాట్లాడుతూ రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, నిరాధార ఆరోపణలు ప్రచారం చేస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు: SI


