హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కుంకుడుకాయలతో ప్రయోజనాలు

కుంకుడుకాయలతో జుట్టుకు, శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టు రాలడం తగ్గించి, కుదుళ్లను బలంగా మారుస్తాయి. తలలోని చుండ్రు, దురదను సహజంగా నివారిస్తాయి. కెమికల్స్ లేని నేచురల్ షాంపూగా పనిచేసి, జుట్టుకు మంచి మెరుపునిసస్తాయి. అంతేకాదు యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతాయి.