ఉదయాన్నే కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుంది. రోజూ ఒకే సమయానికి నిద్రలేవాలి. లేవగానే రెండు గ్లాసుల నీరు తాగాలి. కొద్దిసేపు ధ్యానంతో పాటు వాకింగ్, యోగా లేదా వ్యాయామం చేయాలి. అల్పాహారంలో ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఈ చిన్న అలవాట్లతో శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆరోగ్యం
ఉదయాన్నే ఇవి తప్పక చేయండి!


