ASF: అంగన్వాడీ టీచర్లు, ఆయాల పోస్టుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత ఆదేశించారు. ICDS అధికారులు, సూపర్వైజర్లు, సిబ్బందికి నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. అభ్యర్థుల విద్యార్హతలు, వయసు, స్థానికత, రిజర్వేషన్, అన్ని ధ్రువపత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఎంపిక ప్రక్రియ చేపట్టాలన్నారు.
తెలంగాణ
'అంగన్వాడీ నియామకాల్లో పొరపాట్లకు తావివ్వొద్దు'


