హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆర్యవైశ్య మహాసభ ఈసీ మెంబర్‌గా పురుషోత్తం

SDPT: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) సభ్యుడిగా అయిత పురుషోత్తం నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని, సిద్దిపేట ఆర్యవైశ్య సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు నిరంతరం కృషి చేస్తానని పురుషోత్తం తెలిపారు.