ADB: సిరికొండ మండలం లచ్చింపూర్ (బి) పరిధిలోని సాత్ మోరీ గ్రామంలో మురుగు కాల్వలు లేక ఇళ్ల నుంచి వెలువడే మురుగు రోడ్డుపై పారుతోంది. దీంతో పరిసరాలు అపరిశుభ్రంగా మారి దుర్వాసన వెదజల్లుతోంది. ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధికారులు స్పందించి మురుగు కాల్వలు నిర్మించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
కాల్వలు లేక రోడ్డుపై మురుగు ప్రవాహం


