ATP: అనంతపురం మేయర్ స్థానం పోటీపై కూటమిలో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ సీటును జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ, తాజా చర్చల్లో కూటమి ఒప్పందంలో భాగంగానే టీడీపీ అభ్యర్థి పోటీ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చ సాగుతోంది. అభ్యర్థిని త్వరలోనే నిర్ణయించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ బరిలో టీడీపీ అభ్యర్థి?


