VZM: రాజాం పట్టణంలోని రైతు బజార్ గేటు ముందు బుధవారం కురిసిన వర్షానికి మురుగునీరు నిలిచిపోయింది. దీంతో వెలువడుతున్న దుర్వాసనతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చే ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి మురుగునీటిని తొలగించాలని వారు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రైతుబజార్లో పేరుకుపోయిన మురుగునీరు


