హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్ని డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ పోటీ: తులసిరెడ్డి

ATP: అనంతపురం నగరపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని డివిజన్లలో పోటీ చేస్తుందని ఏఐసీసీ ప్రతినిధి తులసిరెడ్డి స్పష్టం చేశారు. జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడిన అనంతరం, ముఖ్యాధికారులతో సమావేశమై మేయర్ అభ్యర్థి ఎంపికపై అభిప్రాయాలు సేకరించారు. స్థానిక ఎన్నికల్లో అన్ని డివిజన్లలోనూ అభ్యర్థులను నిలబెట్టాలని సూచించారు.