హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

కీళ్ల నొప్పులకు చెక్ పెట్టండిలా..?

కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిన్న చిట్కాలు పాటించండి. రోజూ కాసేపు నడక, యోగా లేదా స్ట్రెచింగ్ చేయడం వల్ల కీళ్ల వద్ద బిగుతు తగ్గి నొప్పులు ఉపశమిస్తాయి.  ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్-D, క్యాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని ప్రతిరోజూ తీసుకోవాలి. నొప్పిగా ఉన్న చోట ఐస్ ప్యాక్ లేదా గోరువెచ్చని నీటి కాపడం పెడితే తక్షణ ఉపశమనం లభిస్తుంది.