వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా చర్మాన్ని యవ్వనంగా ఉంచుకోవడానికి సరైన జీవనశైలి, సంరక్షణ చాలా అవసరం. విటమిన్-C, E, యాంటీఆక్సిడెంట్లు ఉండే పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. రోజూ తగినంత నీరు తాగి చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచాలి. ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా సన్స్క్రీన్ వాడాలి. ప్రశాంతమైన నిద్ర, యోగాతో ఒత్తిడి తగ్గించుకోవాలి.
ఆరోగ్యం
వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా..!


