NZB: జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి బుధవారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. పసుపు బోర్డు కార్యకలాపాలను వివరించడంతో పాటు, పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతుల సమస్యలను పరిష్కరించి, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
కేంద్రమంత్రిని కలిసిన పసుపు బోర్డు ఛైర్మన్


