హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహిళా క్రికెటర్ కృష్ణవేణికి మంత్రి సీతక్క అభినందనలు

HYD: సీనియర్ మహిళల T20 ట్రోఫీకి హైదరాబాద్ జట్టుకు ఎంపికైన తాటి కృష్ణవేణిని మంత్రి సీతక్క అభినందించారు. ప్రజాభవన్‌లో కృష్ణవేణిని శాలువాతో సత్కరించారు. తెలంగాణ తరఫున జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో ప్రతిభ చాటిన ఆమె.. మహిళా క్రికెట్‌లో మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.