NGKL: అంకిరావుపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అర్హులైన పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.
తెలంగాణ
పేదల సొంతింటి కల సాకారం: మంత్రి


