హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహావిష్కరణ కార్యక్రమం

MBNR: నవాబుపేట మండలం తీగలపల్లి గ్రామంలో పండుగ సందర్భంగా నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, మహబూబ్‌నగర్ మేయర్ మమత ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.