హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వచ్చే దసరా నాటికి ఇళ్ల అందజేత లక్ష్యం'

MDCL: ఘట్‌కేసర్ మండలం పోచారం పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తం 14 టవర్లలో 480 మంది లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి, వచ్చే దసరా నాటికి అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రులు తెలిపారు.